‘ఉత్తమ్ వాల్యూ స్టీల్’పై దర్యాప్తు చేపట్టాలి
ఉత్తమ్ వాల్యూ స్టీల్స్ లిమిటెడ్ (యూవీఎస్ఎల్).. ప్రస్తుతం ఎవోనిత్ వాల్యూ స్టీల్స్ లిమిటెడ్(ఈవీఎస్ఎల్) సంస్థకు సంబంధించిన దివాలా పరిషార ప్రక్రియ, షేర్ల రద్దు, డీ-లిస్టింగ్ వ్యవహారంపై పారదర్శకంగా, కాలపరిమితితో కూడిన స్వతంత్ర దర్యాప్తు జరుపాలని రిటైల్ ఇన్వెస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్ఐడబ్ల్యూఏ) డిమాండ్ చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఉత్తమ్ వాల్యూ స్టీల్స్ లిమిటెడ్ (యూవీఎస్ఎల్).. ప్రస్తుతం ఎవోనిత్ వాల్యూ స్టీల్స్ లిమిటెడ్(ఈవీఎస్ఎల్) సంస్థకు సంబంధించిన దివాలా పరిషార ప్రక్రియ, షేర్ల రద్దు, డీ-లిస్టింగ్ వ్యవహారంపై పారదర్శకంగా, కాలపరిమితితో కూడిన స్వతంత్ర దర్యాప్తు జరుపాలని రిటైల్ ఇన్వెస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్ఐడబ్ల్యూఏ) డిమాండ్ చేసింది. సుమారు 5 లక్షల మంది పబ్లిక్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సంబంధించి చట్టబద్ధ పరిషారం కోరుతున్నారని ఆర్ఐడబ్ల్యూఏ అధ్యక్షుడు గ్రంధి శ్రీనివాసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

