Mukesh Ambani: ముగ్గురు పిల్లల్ని చూస్తూ.. కన్నీటిని ఆపుకోలేకపోయిన ముఖేశ్ అంబానీ
Mukesh Ambani: ముఖేశ్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. జియో మార్కెట్ లిస్టింగ్ ఈవెంట్లో ధీరూభాయ్ అంబానీ కలల గురించి అనంత్ మాట్లాడుతున్న సమయంలో ముఖేశ్ కంట నీరు పొంగింది. ఆయన పదేపదే తన కన్నీళ్లను తుడుచుకున్నారు.
ముంబై: జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) ముగ్గురు పిల్లలు ఇవాళ పాల్గొన్నారు. ఆ సమయంలో ముఖేశ్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. జియో మార్కెట్ లిస్టింగ్ సమయంలో కన్నీళ్లతో పోరాడారు. ధీరూభాయ్ అంబానీకి పిల్లలు ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీ నివాళి అర్పిస్తున్న వేళ.. ముఖేశ్ అంబానీ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఆ సందర్భంలో పదేపదే తన కన్నీటిని తుడుచుకున్నారు. అతిపెద్ద కార్పొరేట్ సంస్థను.. తన తర్వాత తరం ముందుకు తీసుకెళ్తోందన్న భావోద్వేగాన్ని ఆయన తన కన్నీళ్లతో వ్యక్తం చేశారు. త్యాగాలు,ఆశలు, ఆశయాల గురించి పిల్లలు మాట్లాడుతున్న సందర్భంలో ముఖేశ్ కంట నీరు ఆగలేదు.
“माँ ने कहा जिओ मेरे लाल, दादी ने कहा जुग-जुग जिओ, दोस्तों ने कहा जिओ यार”……और रोने लगे मुकेश अंबानी….जिओ की इतनी सुंदर व्याख्या
अनंत अंबानी ना सिर्फ़ एक अच्छे इंसान है बल्कि अच्छे वक्ता भी…. अपने स्पीच से सामने बैठे अपने परिवार को भावुक कर दिया
अंबानी परिवार इस देश में सिर्फ उद्योग नहीं चला रहा है, बल्कि सम्मान भी कमा रहे हैं
— Shubham Shukla (@Shubhamshuklamp) October 28, 2026
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mukesh Ambani: ముగ్గురు పిల్లల్ని చూస్తూ.. కన్నీటిని ఆపుకోలేకపోయిన ముఖేశ్ అంబానీ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైద్యరంగం నిర్వీర్యం : ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల
Arnab Cyclone | అర్నబ్ తుపాను బీభత్సం.. కోస్తా తీరం అతలాకుతలం..!
Harsh Gujral: జోకేసిన హర్ష్ గుజ్రాల్.. నవ్వుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
Patlolla Karthik Reddy | పబ్లిక్ లేకుండా మూసీ పబ్లిక్ హియరింగ్ ఏందో..? రేవంత్ సర్కార్‌పై పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

