ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కిడ్నీ క్యాన్సర్ జనరిక్ ఔషధం

హైదరాబాద్, సెప్టెంబర్ 23: మూత్రపిండాల క్యాన్సర్ చికిత్స కోసం ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఓ జనరిక్ ఔషధాన్ని తీసుకొచ్చింది. క్యాబొలాంగ్ పేరుతో ఈ మందును మార్కెట్‌కు పరిచయం చేస్తున్నట్లు గురువారం ఈ హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ ప్రకటించింది. ఇకపై తమ నూతన ఆంకాలజీ విభాగం.. దేశంలోని క్యాన్సర్ రోగులకు ప్రయోజనం చేకూరేలా చౌక ధరలకే అత్యంత నాణ్యమైన, బయో-ఈక్వాలెంట్ జనరిక్ క్యాన్సర్ డ్రగ్స్‌ను అందించడంపై దృష్టి పెడుతుందని ఓ ప్రకటనలో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ తెలియజేసింది. క్యాబొలాంగ్ ఔషధం 20ఎంజీ/40ఎంజీ/60ఎంజీ మోతాదుల్లో లభ్యం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న విదేశీ దిగుమతి ఔషధాలతో చికిత్సకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నదన్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్.. తమ జనరిక్ మందులతో నెలసరి చికిత్స ఖర్చు రూ.10వేల లోపే ఉంటుందన్నది. కాగా, క్యాబొజంటినిబ్కు దేశంలోనే తొలి బ్రాండెడ్ జనరిక్‌గా వచ్చిన క్యాబొలాంగ్ ఔషధాన్ని యూఎస్ఎఫ్డీఏ, ఈయూజీఎంపీ వంటి ప్రముఖ గ్లోబల్ రెగ్యులేటరీ అథారిటీలు ఆమోదించిన తమ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ ల్యాబ్స్ తెలియజేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

