Motorola Edge 50 Neo | 29న భారత్ మార్కెట్లో మోటరోలా ఎడ్జ్50 నియో ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Motorola Edge 50 Neo | ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం లెనెవో అనుబంధ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ ను ఈ నెల 29న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Motorola Edge 50 Neo | ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం లెనెవో అనుబంధ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుందని సమాచారం. ఈ నెల 29న మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని తెలిపింది. సోనీ ఎల్‌వైటీఐఏ రేర్ కెమెరా, ఫాంటోన్ షేడ్స్, ట్రేడిషనల్ బార్ స్టైల్ డిజైన్‌తో వస్తోంది.
పాంటోన్ నాటికల్ బ్లూ, ఫాంటోన్ లాట్టె, పాంటోన్ పొయిన్ సియానా, పాంటోన్ గ్రైసైల్లి కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ మోటరోలా ఎడ్జ్ 50 నియో. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.4 అంగుళాల పోలెడ్ (1220×2670 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ700 సీ ప్రైమరీ సెన్సర్, 13 -మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4310 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్‌లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
SIR Voter List | ఓటర్లకు ఈసీ భారీ ఊరట.. ఫామ్-6 దాఖలు చేస్తే కేసులు పెట్టరు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

