బొండాడకు భారీ ఆర్డర్
రాష్ర్టానికి చెందిన బొండాడ ఇంజినీరింగ్ మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ రాజస్థాన్లో నిర్మించతలపెట్టిన 600 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టు రూ.816 కోట్ల విలువైన ఆర్డర్ పొందినట్టు తెలిపింది.
హైదరాబాద్, మే 9: రాష్ర్టానికి చెందిన బొండాడ ఇంజినీరింగ్ మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ రాజస్థాన్లో నిర్మించతలపెట్టిన 600 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టు రూ.816 కోట్ల విలువైన ఆర్డర్ పొందినట్టు తెలిపింది.
16 నెలల్లో పూర్తిచేయనున్న ఈ ప్రాజెక్టు పనులను ఈపీసీ పద్దతిన చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు డిజైనింగ్, ఇంజినీరింగ్, సైట్ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

