తగ్గనున్న మారుతి కార్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే?
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. జీఎస్టీ రేటును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాహన ధరలను రూ.1.29 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
- రూ.1.29 లక్షల వరకు తగ్గించిన సంస్థ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. జీఎస్టీ రేటును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాహన ధరలను రూ.1.29 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. తగ్గింపు ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది.
స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జాతోపాటు ఫ్రాంక్స్ మాడల్ గరిష్ఠంగా 8.5 శాతం వరకు తగ్గించినట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన విక్టోరిస్ మాడల్ ధరను కూడా జీఎస్టీ రేట్లకు అనుగుణంగా మార్చింది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

