లాట్ మొబైల్స్‌లో దసరా ఆఫర్లు
దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ మొబైల్ ఫోన్ల రిటైల్ సంస్థ లాట్ మొబైల్స్ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.
హైదరాబాద్, అక్టోబర్ 18: దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ మొబైల్ ఫోన్ల రిటైల్ సంస్థ లాట్ మొబైల్స్ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా కస్టమర్లు కొనుగోళ్లపై ఖచ్చితమైన బహుమతితోపాటు రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తున్నట్టు చెప్పారు. ఎంపికచేసిన మాడల్ మొబైళ్లు, ఇతర వస్తువులను కొనుగోలు చేసినవారికి జీరో డౌన్ పేమెంట్ కూడిన రుణ సదుపాయాన్ని, 24 నెలల వ్యవధితో కూడిన నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నది.
దీంతోపాటు రూ.999కే స్మార్ట్ వాచ్, సౌండర్ బార్ ఊఫర్‌తో కూడిన స్మార్ట్ టీవీ కాంబో ఆఫర్, అన్ని బ్రాండెడ్ యాక్సెసరీలు, ఇతర వస్తువుల కొనుగోళ్లపై 60 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ కూడా సంస్థ ఇస్తున్నది. రూ.8,999 ప్రారంభ ధరతో స్మార్ట్ టీవీ, రూ.16,500 ధరతో ల్యాప్‌టాప్‌లు లభించనున్నాయని కంపెనీ మరో డైరెక్టర్ సుప్రజ తెలిపారు. స్మార్ట్ టీవీపై రూ.7,499 వరకు, ల్యాప్‌టాప్‌పై రూ.4 వేల వరకు క్యాష్‌బ్యాక్, స్మార్ట్ టీవీని కొనుగోలు చేసిన వారికి రూ.17,999 విలువైన సౌండ్ బార్ ఊఫర్ను కేవలం రూ.5,999కే అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

