కొటక్ మహీంద్రా లాభం 5,645 కోట్లు
కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.5,645 కోట్ల నికర లాభాన్ని గడించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.5,645 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే నమోదైన రూ.4,468 కోట్ల లాభంతో పోలిస్తే 26 శాతం వృద్ధిని కనబరిచింది. గడిచిన త్రైమాసికంలో విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్ డిపాజిట్లతో రూ.55,344 కోట్ల నిధులను సమీకరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

