కేఫిన్ టెక్నాలజీ లాభం 61 కోట్లు
టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం 28 శాతం ఎగబాకి రూ.61.4 కోట్లుగా నమోదైంది.
హైదరాబాద్, అక్టోబర్ 20: టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం 28 శాతం ఎగబాకి రూ.61.4 కోట్లుగా నమోదైంది. కిందటి ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.47.92 కోట్లు గడించింది.
కంపెనీ ఆదాయం 16 శాతం ఎగబాకి రూ.209 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో కొత్తగా 172 కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో శ్రీకాంత్ నాదెళ్ల తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

