హైదరాబాద్‌లో ఇన్ఫీకి కొత్త డెవలప్మెంట్ బ్లాక్
దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. హైదరాబాద్‌లోని పోచారం డెవలప్మెంట్ సెంటర్లో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్లాక్‌ను శుక్రవారం ప్రారంభించింది.
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. హైదరాబాద్‌లోని పోచారం డెవలప్మెంట్ సెంటర్లో 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్లాక్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు.
ఇన్ఫోసిస్ తరఫున చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజా తదితర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. కాగా, 450 ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాంపస్‌లో కొత్త బ్లాక్ ద్వారా అదనంగా 10 వేల ఉద్యోగుల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేగాక హైబ్రిడ్ వరింగ్ విధానంలో అదనంగా 13 వేలకుపైగా ఉద్యోగులకు ఉపాధి కల్పించే స్థాయిలో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ సదుపాయం దోహదపడుతున్నది. అలాగే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్ సేవల్లో సంస్థ సామర్థ్యం పెరుగనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

