హీరో ఎగుమతులు డీలా
దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ డిసెంబర్ ఎగుమతులు 12, 814 యూనిట్లకు పరిమితమయ్యాయి. నిరుడు ఇదే నెల లో 20,288 యూనిట్లుగా ఉన్నాయి.
న్యూఢిల్లీ, జనవరి 2: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ డిసెంబర్ ఎగుమతులు 12, 814 యూనిట్లకు పరిమితమయ్యాయి. నిరుడు ఇదే నెల లో 20,288 యూనిట్లుగా ఉన్నాయి. అయితే దేశీయ మార్కెట్లో 3,81,365 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత డిసెంబర్లో 3,74, 485 యూనిట్లే. స్కూటర్ సేల్స్ కూడా 17,911 యూనిట్ల నుంచి 37,430 యూనిట్లకు పెరిగాయి. కానీ ఎగుమతులు మాత్రం తగ్గినట్టు సంస్థ సోమవారం తెలియజేసింది.
అలాగే టీవీఎస్ మోటర్ సేల్స్ మొత్తంగా 3.58 శాతం పతనమయ్యాయి. ఈసారి 2,42,012 యూనిట్లుగా ఉంటే, పోయినసారి 2,50,993 యూనిట్లుగా ఉన్నాయి. ఇక బజాజ్ ఆటో విక్రయాలు 22 శాతం పడిపోయాయి. గత ఏడాది డిసెంబర్‌తో చూస్తే 3,62,470 యూనిట్ల నుంచి 2,81,486 యూనిట్లకు క్షీణించాయి. మరోవైపు నిస్సాన్ మోటార్ ఇండియా అమ్మకాలు 28 శాతం పుంజుకున్నాయి. డిసెంబర్లో 8,991 యూనిట్లుగా ఉన్నాయి. నిరుడు 7,026 యూనిట్లుగా నమోదయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- exports deal
- hero
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

