మరింత తగ్గిన పుత్తడి
బంగారం ధరలు వరుసగా ఐదోరోజూ తగ్గుముఖం పట్టాయి. రూపాయి బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ధోరణుల మధ్య న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.900 తగ్గి రూ.1.40 లక్షలకు చేరింది.
న్యూఢిల్లీ, నవంబర్ 16 : బంగారం ధరలు వరుసగా ఐదోరోజూ తగ్గుముఖం పట్టాయి. రూపాయి బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ధోరణుల మధ్య న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.900 తగ్గి రూ.1.40 లక్షలకు చేరింది.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.5,000 తగ్గి రూ.1.79 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 10.87 డాలర్లు తగ్గి 3,873.90 డాలర్లకు, వెండి 2 శాతం తగ్గి 47.82 డాలర్లకు చేరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

