Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Foreign currency | హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad Airport) లో తనిఖీలను ఎంత కట్టుదిట్టం చేసినా బంగారం స్మగ్లింగ్ (Gold smuggling), విదేశీ కరెన్సీ అక్రమరవాణా యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. నిత్యం ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులకు స్మగ్లర్లు (Smugglers) పట్టుబడుతూనే ఉన్నారు.
Foreign currency : హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ ఎయిర్పోర్టు (Shamshabad Airport) లో తనిఖీలను ఎంత కట్టుదిట్టం చేసినా బంగారం స్మగ్లింగ్ (Gold smuggling), విదేశీ కరెన్సీ అక్రమరవాణా యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. నిత్యం ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులకు స్మగ్లర్లు (Smugglers) పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఇద్దరు ప్రయాణికుల నుంచి భారీగా ఫారిన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం ఇద్దరు ప్రయాణికులు కౌలాలంపూర్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. అయితే వారి నడవడిక తేడాగా అనిపించడంతో అనుమానించిన డీఆర్ఐ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వారి దగ్గర భారీగా విదేశీ కరెన్సీ లభ్యమైంది. పట్టుబడ్డ నగదు విలువ దాదాపుగా రూ.1.56 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులు ఎయిర్ఏషియా ఏకే-68 విమానంలో వెళ్లేందుకు వచ్చి పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

