ఐటీసీ.. హద్దుల్లేని వ్యాపారం
112 ఏండ్ల అనుభవం.. 90 దేశాలకు ఎగుమతులు.. దేశవ్యాప్తంగా 60కిపైగా ప్రాంతాల్లో ఉత్పాదక కార్యకలాపాలు.. 60 లక్షల రిటైల్ ఔట్లెట్లలో అమ్మకాలు.. 13 వ్యాపారాలు.. 5 రంగాల్లో విస్తరణ..
- కీలక రంగాలను ఏలుతున్న దిగ్గజం
- రాష్ట్రంలో ఆహార తయారీ, లాజిస్టిక్ కేంద్రాలు
హైదరాబాద్, జనవరి 30: 112 ఏండ్ల అనుభవం.. 90 దేశాలకు ఎగుమతులు.. దేశవ్యాప్తంగా 60కిపైగా ప్రాంతాల్లో ఉత్పాదక కార్యకలాపాలు.. 60 లక్షల రిటైల్ ఔట్లెట్లలో అమ్మకాలు.. 13 వ్యాపారాలు.. 5 రంగాల్లో విస్తరణ.. ఇదీ ఐటీసీ లిమిటెడ్ ఘన చరిత్ర. ఈ భారతీయ బహుళ వ్యాపార దిగ్గజం తాజాగా తెలంగాణలో రూ.450 కోట్లతో ఆహార తయారీ, లాజిస్టిక్ కేంద్రాలను తీసుకొచ్చింది. ఎఫ్ఎంసీజీ, హోటల్స్, సాఫ్ట్వేర్, పేపర్‌బోర్డులు, ప్యాకేజింగ్, అగ్రి బిజినెస్ తదితర విభాగాల్లో దూసుకుపోతున్న ఈ సంస్థ.. ఇప్పుడు రాష్ట్రంపై దృష్టి పెట్టింది. వ్యవసాయ, తయారీ, సేవా రంగాల్లో విస్తరణ దిశగా అడుగులు వేయనున్నట్టు ప్రకటించింది.
ఐటీసీ లిమిటెడ్
ప్రారంభం: 24 ఆగస్టు 1910
ప్రధాన కేంద్రం: కోల్‌కతా
పరిశ్రమ: బహుళ వ్యాపారాలు
సీఎండీ: సంజీవ్ పురి
మార్కెట్ విలువ: రూ.4.3 లక్షల కోట్లు
రెవెన్యూ: రూ.62,500 కోట్లు
ఆస్తులు: రూ.78,000 కోట్లు
ఉద్యోగులు: 36,500
ప్రధాన బ్రాండ్లు
ఆశిర్వాద్, ఇప్పీ, బింగో, సన్‌ఫీస్ట్, క్యాండిమాన్, బీ న్యాచురల్, సావ్లాన్, క్లాస్మేట్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

