న్యూఢిల్లీ, మే 5: మారుతి సుజుకీ గత నెలలో ఉత్పత్తిలో భారీగా కోత విధించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉత్పత్తిని 7 శాతం తగ్గించినట్లు సంస్థ ఒక ప్రకటనల్లో వెల్లడించింది. దీంతో ఏప్రిల్లో 1,59,955 యూనిట్ల వాహనాలు ఉత్పత్తి చేసింది. అంతక్రితం ఏడాది 1,72,433 యూనిట్లు ప్రొడ్యుస్ చేసింది.