పన్ను వివాదంలో భారత్‌కు కెయిర్న్ దెబ్బ

న్యూఢిల్లీ, జూలై 8: కెయిర్న్ ఎనర్జీతో పన్ను వివాదం కేసులో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రెంచ్ కోర్టు తీర్పుతో పారిస్‌లోని 20 కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని కెయిర్న్ జప్తు చేసింది. వీటి విలువ దాదాపు రూ.200 కోట్లుగా ఉంటుందని అంచనా. రెట్రోఆక్టివ్ ట్యాక్స్ చట్టం కింద కెయిర్న్ ఎనర్జీకి రూ.10,247 కోట్లు, వడ్డీ, జరిమానాలను చెల్లించాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే కెయిర్న్ ఇండియా షేర్లను, డివిడెండ్లనూ జప్తు చేసింది. దీనిపై ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్‌ను కెయిర్న్ ఆశ్రయించగా, 1.72 బిలియన్ డాలర్లు భారత్ చెల్లించాలంటూ తీర్పు వచ్చింది. దీంతో ఆయా దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసేందుకు అక్కడి కోర్టుల్లో కెయిర్న్ ఎనర్జీ లీగల్‌గా ముందుకెళ్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

