వాహన రుణాలపై బీవోబీ ఫిక్స్డ్ వడ్డీరేటు
దేశీయ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఫిక్స్డ్ వడ్డీరేటుకు వాహన రుణాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. వాహన రుణాలు తీసుకునేవారు ఫిక్స్డ్ వడ్డీరేటుతోపాటు ఫ్లోటింగ్ రేటును కూడా ఎంపిక చేసుకోవచ్చునని సూచించింది.
ముంబై, జూలై 26: దేశీయ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఫిక్స్డ్ వడ్డీరేటుకు వాహన రుణాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. వాహన రుణాలు తీసుకునేవారు ఫిక్స్డ్ వడ్డీరేటుతోపాటు ఫ్లోటింగ్ రేటును కూడా ఎంపిక చేసుకోవచ్చునని సూచించింది. నూతన కారు, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి ఏడాది కాలపరిమితితో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ది ఫండ్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)కు రుణాలు ఇవ్వనున్నట్లు బ్యాంక్ జనరల్ మేనేజర్ హర్షద్ కుమార్ తెలిపారు. రుణ గ్రహీత క్రెడిట్ ప్రొఫైల్, కాలపరిమితి ఆధారంగా వడ్డీరేటును నిర్ణయించనున్నట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

