Flipkart-Binny Bansal | ఫ్లిప్‌కార్ట్‌కు బిన్నీ బన్సల్ గుడ్ బై.. కారణమిదేనా..?!
Flipkart-Binny Bansal | ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆ సంస్థ కో-పౌండర్ బిన్నీ బన్సల్ వైదొలిగారు.
Flipkart-Binny Bansal | ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆ సంస్థ కో-పౌండర్ బిన్నీ బన్సల్ వైదొలిగారు. ఇటీవల తాను సొంతంగా ‘ఓప్ డోర్ (OppDoor)’ అనే పేరుతో ఈ-కామర్స్ వెంచర్ బిజినెస్ ప్రారంభించిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.బిన్నీ బన్సల్ రాజీనామాను ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ-కామర్స్ బ్రాండ్ల వ్యాపారాల విస్తరణకు చేయూతనిచ్చే లక్ష్యంతో సాఫ్ట్ వేర్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్‌గా ‘ఓప్‌డోర్’ ప్రారంభించారు. ఫ్లిప్‌కార్ట్ నుంచి పూర్తిగా వైదొలిగిన తర్వాత పిన్ కోడ్‌తో ‘ఓప్‌డోర్’ బిజినెస్ విస్తరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ సంస్థలో మిగిలిన తన వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించారు. కొన్నేండ్లుగా ఫ్లిప్‌కార్ట్‌లో బిన్నీ బన్సల్ సేవలను ఆ సంస్థ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి కొనియాడారు. కొత్త వ్యాపార రంగంలోకి విస్తరించడంతోపాటు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ పెరుగుదలకు చేయూత ఇచ్చినందుకు బిన్సీ బన్సల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
సచిన్ బన్సల్‌తో కలిసి 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను ప్రారంభించారు. తదుపరి ఫ్లిప్‌కార్ట్‌ను వాల్ మార్ట్ టేకోవర్ చేసిన తర్వాత కొన్ని నెలలకు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బిన్నీ బన్సాల్ వైదొలిగారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

