Bandhan Bank | ఈ బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ.. ఎంతంటే?!
Bandhan Bank | బంధన్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించారు. గరిష్ఠంగా 6.5 % ఆఫర్ చేస్తున్నది.
Bandhan Bank | ఆర్బీఐ రెపోరేట్ పెంచడంతో పలు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు సవరించాయి. కానీ బంధన్ బ్యాంక్ తమ ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్స్‌లో డిపాజిట్లపైనే అధిక వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది. పెరిగిన వడ్డీరేట్లు ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చాయి.
రూ.లక్ష లోపు సేవింగ్స్ డిపాజిట్లపై ఏడాదికి మూడు శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. రూ.లక్ష నుంచి రూ.10 లక్షల్లోపు డిపాజిట్లపై ఆరు శాతం, రూ.10 లక్షల నుంచి రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై 6.25 శాతం, రూ.2 కోట్ల నుంచి రూ.50 కోట్ల లోపు డిపాజిట్లపై 6 శాతం, రూ.50 నుంచి రూ.100 కోట్ల లోపు డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీరేటు అంద చేస్తున్నది బంధన్ బ్యాంక్.
ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజు మాత్రమే సేవింగ్స్ అకౌంట్లలో డిపాజిట్లపై వడ్డీని గణిస్తారు. ప్రతి త్రైమాసికం ముగింపు దశలో అంటే ప్రతి యేటా జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31, మార్చి 31న వడ్డీ చెల్లిస్తారు. దేశీయ, ఎన్నారై సేవింగ్స్ డిపాజిట్లకు నూతన వడ్డీరేట్లు వర్తిస్తాయి. రూ.100 కోట్లకు పైగా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీరేటు ఖరారు విషయమై సంబంధిత శాఖ మేనేజర్‌తో సంప్రదించాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

