Bajaj Finserv | బజాజ్ ఫిన్ సర్వ్ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ ఇవీ
Bajaj Finserv | బజాజ్ ఫిన్సర్వ్.. ఆర్బీఎల్తో కలిసి సూపర్ కార్డు అనే పేరిట క్రెడిట్ కార్డును అందుబాటులోకి తెస్తోంది.

Bajaj Finserv | క్రెడిట్ కార్డులను సద్వినియోగం చేసుకుంటే లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొత్తగా క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. ఆ జాబితాలో చేరింత్ బజాజ్ ఫిన్ సర్వ్. ఆర్బీఎల్ బ్యాంక్‌తో కలిసి సూపర్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల పలు ప్రయోజనాలను పొందొచ్చు. దీంతో క్రెడిట్, క్యాష్, లోన్, ఈఎంఐ ప్రయోజనాలను పొందొచ్చు. ఈ కార్డు గల వారు రూ.3000 పై చిలుకు ట్రాన్సాక్షన్స్‌ను నెలవారీ వాయిదాలుగా మార్చుకోవచ్చు.
పర్సనల్ లోన్లు కూడా తీసుకోవచ్చు. మీరు తీసుకునే కార్డు లిమిట్ ఆధారంగా క్యాష్ లిమిట్‌కు అనుగుణంగా లోన్ లభిస్తుంది. 2.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఏటీఎం మిషన్ల నుంచి కూడా డబ్బు తీసుకోవచ్చు. 50 రోజుల వరకు వడ్డీ వసూలు చేయదు. చార్జీలతోపాటు స్పెషల్ డిస్కౌంట్లు కూడా తీసుకోవచ్చు. ఆసక్తి గల వారు.. బజాజ్ ఫిన్సర్వ్ లేదా ఆర్బీఎల్ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bajaj finserv
- credit card
- rbl
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

