బజాజ్ అవెంజర్ నయా బైకు.. ప్రారంభ ధర రూ.1.30 లక్షలు
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో మరో స్పోర్ట్స్ బైకును దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. అవెంజర్ స్ట్రీట్ 220 మాడల్ ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించింది. 220 సీసీ ఇంజిన్ సామర్థ్యం, ఎయిర్/ఆయిల్డ్ కూల్డ్ ఇంజిన్ అవెంజర్ క్రూజ్ 220 8,500 ఆర్పీఎంల శక్తినివ్వనున్నది.
న్యూఢిల్లీ, జూన్ 2 : ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో మరో స్పోర్ట్స్ బైకును దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. అవెంజర్ స్ట్రీట్ 220 మాడల్ ధరను రూ.1.30 లక్షలుగా నిర్ణయించింది. 220 సీసీ ఇంజిన్ సామర్థ్యం, ఎయిర్/ఆయిల్డ్ కూల్డ్ ఇంజిన్ అవెంజర్ క్రూజ్ 220 8,500 ఆర్పీఎంల శక్తినివ్వనున్నది.
దేశీయ మార్కెట్లో అవెంజర్ స్ట్రీట్ 160 మాడల్ను పూర్తిగా ఎత్తివేయనున్నట్టు ప్రకటించారు. కేవలం క్రూజర్ 110, స్ట్రీట్ 220 మాడళ్లు యథావిధిగా కొనసాగుతాయని, ఈ బైకులకు భారత్లో అత్యంత డిమాండ్ ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

