ట్యాన్ తీసేద్దాం!

పెరుగుకు చర్మాన్ని చల్లబరచడమే కాకుండా ట్యాన్‌ను తొలగించే గుణమూ ఉంది. కొద్దిగా పెరుగు తీసుకొని ట్యాన్ ఉన్న భాగాల్లో రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
ముఖంపై టమాటా రసాన్ని రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. టమాటాను ముక్కలుగా చేసి నల్లబడిన చోట మసాజ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. టమాటా రసంలో కొంచెం పసుపు, శనగపిండి కలిపి రాసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ట్యాన్ తగ్గి చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.
కలబంద శరీరంలోని మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పిగ్మంటేషన్‌ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే దీన్ని రెగ్యులర్‌గా ముఖానికి రాసుకుంటూ ఉండడం వల్ల చర్మం డీట్యాన్ అయ్యి మెరిసిపోతుంది.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

