Chandrababu Naidu | చంద్రబాబుకు షాక్.. హౌస్ కస్టడి పిటిషన్ కొట్టివేత
Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. భద్రతా కారణాల నేపథ్యంలో హౌస్ రిమాండ్‌లో ఉంచాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను తిరస్కరించింది.
Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. భద్రతా కారణాల నేపథ్యంలో హౌస్ రిమాండ్‌లో ఉంచాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను తిరస్కరించింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు చూపిన భద్రతా కారణాలను చూపుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది. భద్రతపై చంద్రబాబు లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించని కోర్టు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ముప్పులేదన్న సీఐడీ వాదనలతో ఏకీభవించింది.
కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో తదుపరి చర్యలపై కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీ అవసరం ఏంటో చెబుతూ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు రేపటి వాయిదా వేసింది. కౌంటర్ పిటిషన్‌ను రేపు దాఖలు చేస్తామన్న చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ మేరకు కోర్టు నిర్ణయం తీసుకున్నది. స్కిల్ డెవలప్మెంట్ పేపర్లను పరిశీలించేందుకు తెలుగుదేశం అధినేత తరఫున న్యాయవాదులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

