Vangaveeti Radha | ఏపీ ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vangaveeti Radha | ఏపీలో ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు పదవుల కోసం జరగలేదని.. ప్రజల కోసం జరిగాయని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని పేర్కొన్నారు. తన తండ్రి వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డులో ఆయన విగ్రహానికి వంగవీటి రాధా నివాళులు అర్పించారు.
Vangaveeti Radha | ఏపీలో ఎన్నికల ఫలితాలపై వంగవీటి రాధాకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు పదవుల కోసం జరగలేదని.. ప్రజల కోసం జరిగాయని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని పేర్కొన్నారు. తన తండ్రి వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్డులో ఆయన విగ్రహానికి వంగవీటి రాధా నివాళులు అర్పించారు.
అనంతరం వంగవీటి రాధా మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ఎలా బుద్ధి చెబుతారో ఈ ఎన్నికల్లో చూశామని వ్యాఖ్యానించారు. అందరం కష్టపడి పనిచేసేది, చేసింది ప్రజల క్షేమం కోసమే అని తెలిపారు. ఈ ఎన్నికలు బేరసారాల కోసమో, పదవుల కోసమే జరిగినవి కావని తెలిపారు. ప్రజల కోసం జరిగిన ఎన్నికలు అని పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలే గెలిచారని స్పష్టం చేశారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలన్నదే తన తండ్రి రంగా ఆశయమని తెలిపారు. రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేస్తామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

