Home
Andhrapradesh-news
The Meteorological Department Has Stated That Heavy Rains Will Occur In Several Districts Of Ap Today As Well
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
AP news | అర్నబ్ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టిన్నది. ముఖ్యంగా కోస్తా జిల్లాలను తుపాను అతలాకుతలం చేస్తున్నది. నేడు (గురువారం) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
AP news | అర్నబ్ తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టిన్నది. ముఖ్యంగా కోస్తా జిల్లాలను తుపాను అతలాకుతలం చేస్తున్నది. నేడు (గురువారం) అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంటలు, ఇండ్లు కోల్పోయిన సామాన్య జనం నేడు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయనే వార్త వారిని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. కాగా, భారీ వర్షాలకు వృక్షాలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వివిధ ప్రాంతాల్లో 8 మంది మృతి చెందారు. కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీగా పంట నష్టం కలిగింది. ప్రభుత్వం సత్వరమే సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

