ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్నమొదటి ప్రమాద హెచ్చరిక
Withdraw| తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు వద్ద విధించిన మొదటి ప్రమాద హెచ్చరికను నీటిపారుదల
అమరావతి : తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు వద్ద విధించిన మొదటి ప్రమాద హెచ్చరికను నీటిపారుదల శాఖాధికారులు కొనసాగిస్తున్నారు. బ్యారేజ్ వద్ద 13.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతుంది. 10,500 క్యూసెక్కుల నీటిని డెల్టా కాల్వలకు , 12.80 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
అదేవిధంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టుకు చెందిన 10 గేట్లను 15 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.94 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా స్పిల్‌వే ద్వారా 3.76 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
జలాశ యం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా 884.40 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 215. 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.43 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

