AP JAC Warns | కూటమి ప్రభుత్వంపై పోరాటం ఆగదు : ఏపీ జేఏసీ చైర్మన్ హెచ్చరిక
AP JAC Warns | ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల డిమాండ్లపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల డిమాండ్లపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఏపీ జేఏసీ (AP JAC ) అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ( Bopparaju ) హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదని వెల్లడించారు. తమ కష్టార్జితంతో కూడబెట్టుకున్న డబ్బును ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు, బోనస్‌లు ఇస్తున్నారని, ఏపీలో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సెప్టెంబర్ రెండవ వారం నుంచి ప్రభుత్వంపై వర్క్ టు రూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దశల వారీగా ఉద్యోమాలను కొనసాగిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరామయ్యేవని తెలిపారు. ప్రభుత్వానికి అదనంగా డబ్బులు అడగడం లేదని వివరించారు. ఉద్యోగులను ప్రభుత్వం బెదిరిస్తే సహించబోమని హెచ్చరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

