అక్టోబర్ నెల శ్రీవారి టోకెన్ల షెడ్యూల్ విడుదల
అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం, వసతి గదులు, ఇతర వివరాలను టీటీడీ ఆదివారం విడుదల చేసింది.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం, వసతి గదులు, ఇతర వివరాలను టీటీడీ ఆదివారం విడుదల చేసింది. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈనెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదలవుతాయి.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శన టోకెన్ల కోటాను 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

