Popular Shoemart | పాపులర్ షూమార్ట్ అధినేత చుక్కపల్లి విజయ్ కుమార్ మృతి
Popular Shoemart | పాపులర్ షూమార్ట్ అధినేత చుక్కపల్లి విజయ్ కుమార్ సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు.
Popular Shoemart | పాపులర్ షూమార్ట్ అధినేత చుక్కపల్లి విజయ్ కుమార్ సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి విజయవాడ వ్యాపార వర్గాలను, సన్నిహితులను తీవ్ర విషాదంలో ముంచింది.
విజయవాడ కేంద్రంగా ఆరు దశాబ్దాలకు పైగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన ప్రముఖ వ్యాపార సంస్థగా పాపులర్ షూమార్ట్ పేరుగాంచింది. కాగా, విజయ్ కుమార్ మృతి పట్ల ఎమ్మెల్యే సుజనా చౌదరి సంతాపం తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

