ఎన్టీఆర్ పేరు మార్పును నిరసిస్తూ అధికార భాషా సంఘం చైర్మన్ రాజీనామా
Resign|ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరుమార్పుపై ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవికి రాజీనామా చేశారు. తనకున్న అన్ని పదవులకు
అమరావతి : ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరుమార్పుపై ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవికి రాజీనామా చేశారు. తనకున్న అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును పెట్టడం సరైనది కాదని అన్నారు. చంద్రబాబుతో తనకు సైద్దాంతిక వైరుద్యమేనని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తానని వాజ్‌పేయి చెప్తే చంద్రబాబు వద్దన్నాడని ఆరోపించారు. ఆ క్రెడిట్ లక్ష్మీపార్వతికి వస్తుందని అన్నాడని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలో పరిపాలన అమోఘమని , ఆరోగ్య స్కీంలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

