Srisailam | శ్రీశైల ఆదిదంపతులకు పట్టువస్త్రాల సమర్పణ
Srisailam | శ్రీశైలం ఆది దంపతులకు దేవస్థానం ఈవో లవన్న దంపతులు శుక్రవారం సంప్రదాయ బద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు.
Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శుక్రవారం సాయంత్రం దేవస్థానం ఈవో లవన్న దంపతులు పట్టు పస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల సందర్బంగా పది రోజులు జరిగే కార్యక్రమాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఈవో దంపతులు స్వయంగా పట్టువస్త్రాలు, ఫలపుష్పాదులను సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

ఈవో లవన్న దంపతులకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ప్రధాన ద్వారం వద్ద ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యతోపాటు ప్రధాన అర్చకులు వీరయ్యస్వామి, మార్కండేయశర్మ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లవన్న దంపతులు స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అనాదిగా వస్తున్న ఆచారానికి అనుగుణంగా పట్టు వస్త్రాలు సమర్పించామని ఈఓ లవన్న అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

