Kurnool Bus Accident | భయపెడుతున్న ప్రైవేటు ట్రావెల్స్.. ఇవాళ ఒక్కరోజే రెండు బస్సు ప్రమాదాలు!
Kurnool Bus Accident | కర్నూలు బస్సు దుర్ఘటనను మరువకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఎక్స్‌ప్రెస్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సైడ్ రెయిలింగ్‌ను ఢీకొట్టింది.
Kurnool Bus Accident | కర్నూలు బస్సు దుర్ఘటనను మరువకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఎక్స్‌ప్రెస్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సైడ్ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 34 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకోగానే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేశారు.
మరోవైపు హైదరాబాద్ మియాపూర్ నుంచి గుంటూరుకు 20 మంది ప్రయాణికులతో బయల్దేరిన న్యూ గో ప్రైవేట్ ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
బ్రేకింగ్ న్యూస్
కర్నూలు బస్సు ప్రమాదం మరవక ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
పెద్ద అంబర్ పేట్ వద్ద ORR నుంచి కిందకు బోల్తా పడిన న్యూగో ఎలక్ట్రికల్ బస్సు
బస్సులో ఉన్న 20 మందికి పైగా ప్రయాణికులు.. పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
మియాపూర్ నుంచి గుంటూరు… pic.twitter.com/mBfKNumpnN
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2025
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

