Cyclone Akvan | దిశ మార్చుకున్న అక్వాన్ తుపాను.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్
Cyclone Akvan | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి(Andhrapradesh)) అక్వాన్ తుపాను(Cyclone Akvan) ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఇది దిశ మార్చుకొని దక్షిణ ఒడిశా (Odisha)వైపు పయనిస్తోంది.
Cyclone Akvan | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి(Andhrapradesh)) అక్వాన్ తుపాను(Cyclone Akvan) ముప్పు తప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఇది దిశ మార్చుకొని దక్షిణ ఒడిశా (Odisha)వైపు పయనిస్తోంది. ఈ తుపాను మొదట మచిలీపట్నం-చెన్నై, తర్వాత కాకినాడ-విశాఖ మధ్య తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు భావించారు గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిమీ వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 470 కి.మీ, కళింగపట్నంకి 490 కిమీ, చెన్నైకి 570 కి.మీ, గోపాల్‌పూర్‌కి 580 కి.మీ, పూరీకి 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రేపు(శుక్రవారం) మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది.
తీరం దాటే సమయంలో గంటకు 90-100 కిమీ, గరిష్ఠంగా 110 వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. దీని ప్రభావంతో నేడు, రేపు(గురు,శుక్ర) ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశముందని.. ఇవాళ(గురువారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది.ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

