కారులో చెలరేగిన మంటలు
కారులో మంటలు | ప్రయాణికులతో వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం నల్లమడ వాగు వంతెన వద్ద శనివారం జరిగింది.

అమరావతి : ప్రయాణికులతో వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం నల్లమడ వాగు వంతెన వద్ద శనివారం జరిగింది.
అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు నలిపి ప్రయాణికులతో కిందకు దించాడు. చూస్తుండగానే మంటలు వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంజిన్ వేడెక్కి మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.
ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు పాక్షికంగా దగ్ధమైంది. మరో వాహనంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

