దంపతుల ఆత్మహత్యపై ఏపీ సీఎం విచారం
Loanapp| తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రుణయాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా బలవన్మరణం పొందిన దంపతుల ఘటనపై
అమరావతి : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రుణయాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా బలవన్మరణం పొందిన దంపతుల ఘటనపై ఏపీ సీఎం జగన్ విచారణ వ్యక్తం చేశారు. దంపతుల ఇద్దరు పిల్లల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు. అనాథలైన ఇద్దరు పిల్లలకు రూ. 5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గారావు, భార్య రమ్మకృష్ణ పదేళ్ల కిందట జీవనోపాధి కోసం రాజమహేంద్ర వరం వచ్చారు. వీరికి తేజస్వి నాగసాయి(4), లిఖితశ్రీ(2) ఇద్దరు సంతానం . దుర్గారావు పెయింటింగ్ , రమ్యకృష్ణ టైలరింగ్ చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటు న్నారు. ఆర్థిక సమస్యలతో రుణయాప్‌ల ద్వారా కొంత లోను తీసుకున్నారు.
వీటి చెల్లింపునకు నిర్వాహకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో కొంత డబ్బును తిరిగి చెల్లించగా మరికొంత చెల్లిం చేందుకు గడువు కోరారు. అయిన నిర్వాహకులు ససేమిరా అనడంతో పాటు భార్య రమ్యకృష్ణ ఫొటోను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పెడతామని హెచ్చరించారు. దీంతో దంపతులు మానసికంగా కుంగిపోయి ఈనెల 5న రాజమహేంద్రవరంలోని ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ అల్లకల్లోలం.. వీడియోలు
Prajwal | సుమకే షాకిచ్చిన చిన్నారి ప్రజ్వల్.. త్రివిక్రమ్, వెంకటేశ్ పంచులతో ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వుల సందడి!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు..!
ఖమ్మం జిల్లాపై ‘అర్నబ్’ తుపాను ప్రభావం.. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

