Home
Andhrapradesh-news
Andhra Pradesh News Telugu News Reliance Industry Mukesh Ambani Donation Tirumala Ttd Eo Dd
తిరుమల శ్రీవారికి ముఖేశ్ అంబాని రూ.1.5 కోట్లు విరాళం
Mukesh Ambani Donation| రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబాని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వ ర స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల
తిరుమల: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబాని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వ ర స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల చేరుకున్న అంబానీ శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనను ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారికి రూ. 1.5 కోట్లు విరాళాన్ని డీడీ రూపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు ప్రతిఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

