Amaravati farmers | డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు అమరావతి రైతుల ఘనస్వాగతం
Amaravati farmers | ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని రైతులు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కు మంగళవారం ఘనస్వాగతం పలికారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అమరావతి (Amaravati) రాజధాని రైతులు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కు మంగళవారం ఘనస్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణం చేసిన పవన్‌కల్యాణ్ తొలిసారిగా అమరావతికి రావడంతో రైతులు, మహిళలు, కూటమి నాయకులు, శ్రేణులు పూలమాలలతో స్వాగతం పలికారు.
హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport ) కు చేరుకున్న ఆయనకు అడుగడుగునా పూలు చల్లారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరవదిక దీక్షకు సంఘీభావం తెలుపడంతో పాటు టీడీపీ అధికారంలోకి రావాడానికి ముఖ్యభూమిక పోషించిన పవన్ కల్యాణ్‌కు సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద గజమాలతో సత్కరించారు.
వెంకటపాలెం నుంచి మందడం వరకు ఆయన అభిమానులు వేలాది వాహనాలతో ఊరేగింపు నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించనున్నారు. రేపు సచివాలయంలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

