శ్రీవారికి 2 కేజీల బంగారు కవచం
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఉత్సవమూర్తులకు ఓ అజ్ఞాత భక్తుడు రెండు కిలోల బంగారు కవచాన్ని కానుకగా సమర్పించినట్టు టీటీడీ అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 19 భాగాలుగా ఉన్న బంగారు కవచాన్ని ఉత్సవాల సమయంలో స్వామివారికి అలంకరించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

