కొరియన్ సిరీస్ ‘ఐయామ్ నాట్‌లో రొబోట్' ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హన్సిక ద్విపాత్రాభినయంలో కనిపించనుంది. ( Photos : Instagram )
4/24
ఈ సిరీస్‌లో ఒకటి రోబో పాత్ర కావడం విశేషం. ( Photos : Instagram )
5/24
ఈ సిరీస్ గురించి హన్సిక మాట్లాడుతూ ‘నా కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన పాత్ర ఇది. స్క్రిప్ట్ చదివినప్పుడు చాలా సాధారణంగానే అనిపించింది. ( Photos : Instagram )
6/24
సెట్స్ మీదకు వెళ్లాక అసలు కష్టమేమిటో తెలిసొచ్చింది. రోబో గెటప్‌లో కళ్లు ఏమాత్రం కదపకుండా రెండుమూడు నిమిషాల పాటు అలాగే ఉండిపోవడం ఓ సవాలుగా అనిపించింది. ( Photos : Instagram )
7/24
ఆ సిరీస్ నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. షూటింగ్ వెళ్లేముందు కొరియన్ సిరీస్‌ను చూడమని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ నాకు ఇష్టం లేదు. ( Photos : Instagram )
8/24
నాదైన సహజమైన నటన కనబరచాలని ఆ సిరీస్‌ను చూడలేదు’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె తెలుగులో కొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ( Photos : Instagram )