సామన్యుడి సామ్రాజ్యం..
ప్రైమ్ వీడియో: స్ట్రీమింగ్ అవుతున్నది తారాగణం: విజయ్ వర్మ, సాయి తమంకర్, భూపేంద్ర జాదావత్, క్రితికా కామ్రా, గుల్షన్ గ్రోవర్, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు దర్శకత్వం : నాగరాజ్ మంజులె
మట్కా కింగ్
ప్రైమ్ వీడియో: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: విజయ్ వర్మ, సాయి తమంకర్, భూపేంద్ర జాదావత్, క్రితికా కామ్రా, గుల్షన్ గ్రోవర్, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు
దర్శకత్వం : నాగరాజ్ మంజులె
‘సైరాట్’ ఫేమ్ నాగరాజ్ మంజులె దర్శకత్వం వహించిన మట్కా కింగ్ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. రికార్డు వ్యూస్ కొల్లగొడుతున్నది. 1960ల నాటి ముంబై నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ముంబై కాటన్ మిల్లు యజమాని, మట్కా నిర్వాహకుడు లాల్జీ భాయ్ (గుల్షన్ గ్రోవర్) వద్ద బ్రిజ్ భట్టి (విజయ్ వర్మ) మేనేజర్గా పనిచేస్తుంటాడు. అతని తమ్ముడు లక్ష్మణ్ (భూపేంద్ర జాదవ్) విలాసాల కోసం అప్పులు చేసి, ఫైనాన్షియర్ చేతిలో ఇరుక్కుంటాడు.
తమ్ముడి కోసం ఆ అప్పు తానే కడతానని హామీ ఇస్తాడు బ్రిజ్. లాల్జీ దగ్గరికి వెళ్లి సాయం కోరగా.. అతను నిరాకరిస్తాడు. దాంతో సొంతంగా ‘మట్కా’ నిర్వహణకు దిగుతాడు బ్రిజ్. అయితే, మట్కా వ్యాపారంలోకి దిగిన బ్రిజ్ భట్టి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ముంబైని సైతం శాసించే స్థాయికి బ్రిజ్ ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతనికి ఎవరెవరు శత్రువులుగా మారుతారు? తెలియాలంటే.. సిరీస్ చూడాల్సిందే!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

