క్యారెట్ కొత్తిమీర సూప్

కావలసిన పదార్థాలు: కొత్తిమీర: రెండు కట్టలు, క్యారెట్: రెండు, పచ్చిమిర్చి: రెండు, అల్లం: చిన్నముక్క, ఉల్లిపాయ: ఒకటి, నిమ్మకాయ: ఒకటి, కొబ్బరి పాలు: అర కప్పు, ఉప్పు: తగినంత, లెమన్ గ్రాస్ స్టాక్: ఒక కప్పు, ఉల్లికాడలు: అర కప్పు.
తయారీ విధానం: కొత్తిమీరను శుభ్రంగా కడిగి, తరిగి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉల్లికాడలను చిన్నగా తరగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, లెమన్ గ్రాస్ స్టాక్, కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు పోసి చిన్న మంటపై అరగంటపాటు మరిగించాలి. మరిగిన మిశ్రమాన్ని మరొక గిన్నెలో వడబోసి క్యారెట్ తురుము, ఉల్లికాడలు, తగినంత ఉప్పు వేసి మరి కాసేపు మరిగించాలి. చివరగా కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర సూప్ రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

