బ్రకోలీ 65

కావలసిన పదార్థాలు
బ్రకోలీ: ఒక కప్పు, మైదా: పావు కప్పు, కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, బియ్యపు పిండి: ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తురుము: ఒక టీస్పూన్, సన్నగా తరిగిన అల్లం: ఒక టీస్పూన్, కరివేపాకు తరుగు: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, గరం మసాలా: పావు టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం
తరిగిన బ్రకోలీని రెండు నిమిషాలపాటు మరిగే నీళ్లలో వేసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, కారం, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు వేసి, నీళ్లుపోసి జారుగా కలుపుకోవాలి. స్టవ్‌మీద వేయించడానికి సరిపడా నూనెపెట్టి, బ్రకోలీ ముక్కలను పిండి మిశ్రమంలో వేసి వేయిస్తే కరకరలాడే బ్రకోలీ 65 రెడీ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Broccoli
- Broccoli 65
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

