సోనీ నెట్‌వర్క్‌లో విలీనం కానున్న జీ ఎంటర్టైన్మెంట్!

ముంబై: దేశంలో మరో పెద్ద విలీన ప్రక్రియ జరగనుంది. టీవీ ఎంటర్టైన్మెంట్ రంగంలో రెండు దిగ్గజ సంస్థల మధ్య విలీన ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ విలీనం కాబోతోంది. ఈ మేరకు జీ బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దక్షిణాసియాలోని లీడింగ్ మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు మరింత వృద్ధి, లాభాలు ఆర్జించిపెట్టే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.
విలీనం తర్వాత ఈ సంస్థలో మెజార్టీ వాటా సోనీ నెట్వర్క్ చేతుల్లోనే ఉండనుంది. విలీనంలో భాగంగా రెండు కంపెనీల నెట్‌వర్క్‌లు, డిజిటల్ ఆస్తులు, ప్రొడక్షన్ ఆపరేషన్లు, ప్రోగ్రామ్ లైబ్రరీలను కలపాలని రెండు సంస్థలు నిర్ణయించాయి. విలీనం తర్వాత ఏర్పడే సంస్థ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా ఉండనుంది. వచ్చే 90 రోజుల్లో ఈ విలీన ప్రక్రియ పూర్తి కానుంది.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

