జూరాలకు స్వల్పంగా వరద

ధరూర్, జూన్ 22: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం ఇన్‌ఫ్లో 2,650 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 2,669 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650, భీమా లిఫ్ట్-2కు 750, ఎడ మ కాలువకు 540, కుడి కాలువకు 178 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి సా మర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.426 టీఎంసీలు ఉన్నాయి.
1,602 అడుగులకు తుంగభద్ర
అయిజ: కర్ణాటకలో కురుస్తున్న వానల వ ల్ల తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో వస్తున్నది. మంగళవారం ఇన్‌ఫ్లో 27,506 క్యూసెక్కు లు, అవుట్‌ఫ్లో 260 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం నీటిమట్టం 1,633 అడుగులు. ప్రస్తుతం 1,602.72 అడుగులకు చేరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

