ఇంధన వినియోగంలో భారత్ మూడోస్థానం
ప్రపంచంలో ప్రాథమిక ఇంధనాన్ని వినియోగిస్తున్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పేరొన్నారు. న్యూఢిల్లీలో చైర్మన్ సునీల్ దత్తాత్రేయ తటరే అధ్యక్షతన గురువారం జరిగిన పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో ‘పెట్రోలియం రంగంలో పర్యావరణ సమస్యలు’ అంశంపై వద్దిరాజు మాట్లాడారు.
- స్థాయీ సంఘం భేటీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ప్రాథమిక ఇంధనాన్ని వినియోగిస్తున్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర పేరొన్నారు. న్యూఢిల్లీలో చైర్మన్ సునీల్ దత్తాత్రేయ తటరే అధ్యక్షతన గురువారం జరిగిన పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో ‘పెట్రోలియం రంగంలో పర్యావరణ సమస్యలు’ అంశంపై వద్దిరాజు మాట్లాడారు.
భారత ఇంధన మిశ్రమంలో సహజవాయువు వాటాను 2030 నాటికి 6 శాతం నుంచి 15 శాతానికి పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదని, దానికి అనుగుణంగా గ్యాస్ పైప్లైన్లు, రిఫైనరీల వినియోగం పెంపు, దేశవ్యాప్త గ్యాస్ పంపిణీ నెట్వర్ విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పన మరింత ముమ్మరంగా సాగాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

