సోరియాసిస్‌కు త్వరలో ఔషధం.. ఎలుకలపై ప్రయోగానికి కేంద్రం అనుమతి
Psoriasis | సోరియాసిస్‌ను నియంత్రించే ఔషధాన్ని కనిపెట్టే పరిశోధనలను హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా ముందుకు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): సోరియాసిస్‌ను నియంత్రించే ఔషధాన్ని కనిపెట్టే పరిశోధనలను హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, డాక్టర్ రెడ్డీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్తున్నాయి. సోరియాసిస్‌కు కారణమైన ఎంజైమ్‌ను తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ‘12 ఆర్–ఎల్వోఎక్స్’ అనే ఔషధాన్ని రూపొందించారు.
దీన్ని ఎలుకలపై పరీక్షించేందుకు కేంద్రం అనుమతి లభించినట్టు హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ పీ రెడ్డన్న తెలిపారు. మనుషులపై క్లినికల్ ట్రయల్స్‌కు ఐదేండ్లు పడుతుందని వివరించారు. సోరియాసిస్ నియంత్రణకు ఇలాంటి ప్రయోగాలు చేసిన తొలి వర్సిటీగా హెచ్‌సీయూ నిలుస్తుందని, కేంద్రం మరిన్ని నిధులు ఇస్తే త్వరలో ఔషధం కనిపెడతామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

