TS LAWCET | శుక్రవారం సాయంత్రం వరకే అందుబాటులో లాసెట్ హాల్‌టికెట్లు
TS LAWCET | ఈ నెల 23, 24 తేదీల్లో జరుగనున్న లాసెట్ హాల్‌టికెట్లను శుక్రవారం సాయంత్రం ఏడుగంటల్లోగా డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ గురువారం సూచించారు. 21, 22 తేదీల్లో లాసెట్ వెబ్సైట్ పనిచేయదని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం

హైదరాబాద్ : ఈ నెల 23, 24 తేదీల్లో జరుగనున్న లాసెట్ హాల్‌టికెట్లను శుక్రవారం సాయంత్రం ఏడుగంటల్లోగా డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ గురువారం సూచించారు. 21, 22 తేదీల్లో లాసెట్ వెబ్సైట్ పనిచేయదని పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. మూడేండ్ల లా కోర్సుకు 28,904 మంది, ఐదేండ్ల కోర్సుకు 7,676 మంది, ఎల్ఎల్ఎం కోర్సుకు 3,286 మంది (మొత్తం 39,866) దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 47 కేంద్రాలు, ఏపీ నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

