సెలవుపై వెళ్లిన ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు
CMD Prabhakar Rao | ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సెలవు తీసుకున్నారు. ఈ క్రమంలో జెన్కో సీఎండీగా సింగరేణి

హైదరాబాద్ : ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సెలవు తీసుకున్నారు. ఈ క్రమంలో జెన్కో సీఎండీగా సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు, ట్రాన్స్‌కో సీఎండీగా జేఎండీ శ్రీనివాస్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వీరిద్దరూ అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

