ప్రయాణికుల రద్దీకి అదనపు బస్సులు : ఎండీ
దసరా పండుగను పురసరించుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు చేసినట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. సోమవారం అధికారులతో జూమ్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : దసరా పండుగను పురసరించుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు చేసినట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. సోమవారం అధికారులతో జూమ్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దసరా తొలి మూడు రోజుల్లో 922 అదనపు బస్సులను నడిపి కోటి నలభై లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు. గత ఏడాది దసరా సమయంలో రోజుకు సగటున రూ.13.02 కోట్లు ఆదా కాగా, ఈ ఏడాది మహిళలు రోజుకు రూ.13.73 కోట్ల మేర ఆదా చేసుకోగలిగామని వివరించారు.
ఈనెల 15,16,17 తేదీల్లో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడపాలని ఆదేశించారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను, ఇతర వివరాల కోసం ఆర్టీసీ కాల్‌సెంటర్ 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

