డాక్టర్ ముదుగంటికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం

హైదరాబాద్ సిటీ బ్యూరో/ముషీరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఎంత వయసు వచ్చినా నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. పుడమి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో నిర్వహించిన అబ్దుల్‌కలాం జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ముదుగంటి సుధాకర్‌రెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ముదుగంటి రచనలు సామాజిక స్ఫూర్తికి గీటురాళ్లుగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, అధ్యక్షుడు చిలుముల బాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

